సీయోనులో రాత్రి కావలి
A song of ascents.
134 1 రండి, రాత్రివేళ సేవచేయు ఆయన సేవకులారా, మీరందరు మన తండ్రిని స్తుతించండి, ఆయన మందిరములో. 2 పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి, మన తండ్రిని స్తుతించండి. 3 ఆకాశమును భూమిని సృజించిన మన తండ్రి సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదించునుగాక.